భారత్ న్యూస్ విజయవాడ,,ఇంద్రకీలాద్రి డ్రోన్ విజువల్స్ వైరల్.. వీడియో
Oct 09, 2024,
విజయవాడలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నేడు దుర్గమ్మ పుట్టిన రోజు మూలానక్షత్రం సందర్భంగా ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. ఇవాళ వేకువజామున మూడు గంటల నుంచే అధికారులు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నారు.