భారత్ న్యూస్ విజయవాడ,,విజయానికి చేరువలో డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం వైపు హోరాహోరీగా దూసుకుపోతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్
ప్రస్తుతానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 267 ఎలక్టోరల్ సీట్లు కైవసం చేసుకున్నారు.
మరోవైపు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ 214 ఎలక్టోరల్ స్థానాలు కైవసం చేసుకున్నారు…