భారత్ న్యూస్ విజయవాడ…పెడన నియోజవర్గంలో కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామం లో దీపావళి టపాసు పేలుడు

ముగ్గురుకు తీవ్ర గాయాలు అందులో మైనర్ బాలుడు

ఇద్దరు పరిస్థితి విషయంగా మారటంతో విజయవాడకు తరలింపు

మైనర్ బాలుడుకు మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు

స్థానికంగా ఓ ఇంట్లో బాణసంచా బాంబులు తయారు చేస్తున్న విక్రయదారులు

స్థానికంగా ఇంటిలో బాణసంచా తయారీపై జిల్లా అధికారుల పర్యవేక్షణ లోపం కొరవటంతో పేలుడు సంభవించిందని స్థానికులు ఆరోపణ

ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి లైసెన్స్ లేకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోకుండా దీపావళి టపాసులు తయారీ దారులు పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.