…భారత్ న్యూస్ హైదరాబాద్….జిల్లాల్లో మొదలైన పోలీస్ యాక్ట్
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుండి 7వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమలు.
పోలీసుల అనుమతి లేకుండా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, పబ్లిక్ మీటింగ్స్, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు.
నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా ఎస్పీ సింధు శర్మ…