భారత్ న్యూస్ విజయవాడ.రెండు జిల్లాల స్థాయిలో జరిగిన తాళం భజన పోటీలలో తృతీయ స్థానం పొందిన హిందూధర్మ భజన సేవాసంఘం(భజన బృందం)కోడూరు మండలం……
🚩🪘🥁🎹🙏🎹🥁🪘🚩
ఎన్టీఆర్ జిల్లా, కృష్ణజిల్లా రెండు జిల్లాల స్థాయిలో జరిగిన తాళం భజన పోటీలలో తృతీయ స్థానం పొందిన పూతబోయిన వెంకట సుబ్రహ్మణ్యం నేతృత్వంలో పాల్గొన్న భజన బృందాన్ని ప్రకటించిన... గుత్తికొండ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఘంటసాల మండలం చిట్టూర్పు తాళం భజన పోటీ నిర్వాహకులు.
భజన బృందం సభ్యులు:-👇
పూతబోయిన వెంకట సుబ్రహ్మణ్యం, కాలారి శ్రీమన్నారాయణ ,ఉద్దండీ రేణుకా స్వామి, కోట సత్యనారాయణ, బడే రాధాకృష్ణ ,తోట పూర్ణ, తాడికొండ అర్జున,పూతబోయిన లంకేశ్వరరావు, కోట శ్రీహరి, పూతబోయిన సుజాత ,మెండు వెంకట సుబ్బమ్మ ,సిద్దినేని కోటేశ్వరమ్మ ,మెండు లక్ష్మీ నాంచారమ్మ, సనకా బసవకుమారి..