..భారత్ న్యూస్ అమరావతి…ఏపీ వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు..

ఇదో సాంకేతిక సమస్య అని ఆయన మాట్లాడారు.

వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు.

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు.

వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది.

కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు.

కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు.