..భారత్ న్యూస్ అమరావతి..కాకినాడ రూరల్ నియోజకవర్గం పి.వెంకటాపురంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్ధినుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

15 రోజుల్లో ఎంసెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటుకు హామీ…

గురుకులంలో అభివృద్ధి పనులకు రూ. 20 లక్షల మంజూరు