..భారత్ న్యూస్ హైదరాబాద్…సైబర్ నేరాలకు అడ్డాగా భారత్
2024 సంవత్సరం తొలి నాలుగు నెలల్లోనే రూ.1,750 కోట్లను సైబర్ నేరగాళ్లు దేశ ప్రజల నుంచి కొల్లగొట్టారు.జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో 7.4లక్షల కేసులు నమోదు అయ్యాయి.
‘ప్రహర్’ సంస్థ ఒక నివేదిక
‘ది ఇన్విజబుల్ హ్యాండ్’ను ప్రచురించింది.’2033 నాటికి భారత్ లక్ష కోట్ల సైబర్ దాడులను ఎదుర్కొంటుంది. 2047 నాటికి ఆ సంఖ్య 17లక్షల కోట్లకు చేరుకుంటుందని’ నివేదికలో పేర్కొంది.