భారత్ న్యూస్ విజయవాడ..అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు..
ఈడీ వేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు..
32 లక్షల ఖాతాదారుల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తింపు..
రూ.4,141 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ..
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ లో ఆస్తులు అటాచ్..
అగ్రిగోల్డ్ కేసులో 14 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఈడీ.