..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి:
ఆయిల్ కంపెనీలకు రూ. 876 కోట్ల చెక్కు ఇచ్చిన సీఎం చంద్రబాబు..
నవంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ..
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురం గ్రామంలో సిలిండర్ల పంపిణీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు