భారత్ న్యూస్ అమరావతి..గ్రూప్ 1 పై సుప్రీంకోర్టులో నేడు విచారణ నేపథ్యంలో పోలీసుల వలయంలో నందినగర్ కేసీఆర్ నివాసం
నందినగర్ నుంచి అశోక్ నగర్ వెళ్తారేమోనన్న భయంతో కేటీఆర్ వాహనాన్ని ఆపిన పోలీసులు
నేను ఏమైనా దొంగతనానికి వెళ్తున్నాన.. వెళ్ళేది ఉంటే చెప్పి వెళ్తానన్న కేటీఆర్
తెలంగాణ భవన్‌కు వెళ్తున్నాని చెప్పడంతో అడుగడుగున ఫాలో అయిన పోలీసులు..