..భారత్ న్యూస్ అమరావతి..డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు

దుష్ట శిక్షణ శిష్ట రక్షణే మా విధానం.. మేం రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాం.

రాజకీయ ఒత్తిళ్లతో మేం పనిచేయం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నేను కామెంట్స్ చేయను.

వాస్తవ పరిస్థితుల ఆధారంగానే ఏ కేసునైనా విచారిస్తాం.. గత ప్రభుత్వంలో కొన్ని పొరపాట్లు జరిగాయి – డీజీపీ ద్వారకా తిరుమలరావు…