..భారత్ న్యూస్ అమరావతి….సోషల్ మీడియాలో పోస్టుల పై సీఎం చంద్రబాబు సీరియస్.

ఆడబిడ్డల జోలికి వస్తే సహించిదే లేదు – సీఎం చంద్రబాబు

సోషల్‌ మీడియాలో ఆడబిడ్డల పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..

ఆడబిడ్డ హోంమంత్రిపైనా పోస్టులు పెడుతున్నారు..

ఆంబోతులుగా మారి మదమెక్కి వ్యవహరిస్తున్నారు

పవన్‌ కల్యణ్ కూతురిపై పోస్టింగ్‌లు పెట్టి.. వారు బాధపడే పరిస్థితి తెచ్చారు..

ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలా? వద్దా..?సీఎం చంద్రబాబు అంటూ అలాంటి వారిని విడిచిపెట్టే ప్రసక్తేలేదని తెలిపారు.