భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,బియ్యం కార్డు ( Rice Card ) వచ్చిన బియ్యం రాని వారికి ఈ విధంగా చెక్ చేసుకోండి
➡️ కొత్త రైస్ కార్డు ఆక్టివ్ అయ్యుంటే కింది లింక్ లో search చేసినప్పుడు కార్డు లో వుండే వారి పేరు.. రేషన్ షాపు నంబర్ కనిపిస్తుంది
➡️ రైస్ కార్డు అడ్రస్, సచివాలయం అడ్రస్, పాత రేషన్ కార్డు నెంబర్, మొత్తం కార్డులోని వ్యక్తుల పేర్లు, వ్యక్తుల స్టేటస్, కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు
➡️ ఈ కింది👇 లింక్ ఉపయోగించి కొత్త రేషన్ కార్డు బియ్యం తీసుకోడానికి ఆక్టివ్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు
📌 STEP 1👇
ఈ క్రింది👇👇 లింక్ క్లిక్ చేయుము లేదా గూగుల్ లో eposap అని టైప్ చేసి…
[ https://epos.ap.gov.in/ ]
📌 STEP 2👇
పై లింక్ Cilck చేసిన తరువాత pentaho user console అనే దానిని క్లిక్ చెయ్యండి
📌 STEP 3👇
ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే… పైన MIS అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి (HOME బటన్ పక్కన ఉంటాది)
📌 STEP 4👇
మీకు వరుసగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో Ration card/ Rice card search అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
📌 STEP 5👇
సర్చ్ బాక్స్ ( Search ) లో పాత రేషన్ కార్డు నెంబర్ ( or ) కొత్త రైస్ కార్డు నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే దాని క్రొత్త రైస్ కార్డు నెంబర్ చూపుతుంది.