భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా నాగాయలంకలో ఐటీ దాడుల కలకలం

నాగాయలంకకు చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి చెన్ను లక్ష్మణరావు స్వగృహం మరియు ఐస్ ఫ్యాక్టరీ, ఇతర సంస్థలపై ఏక కాలంలో దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు.

ప్రముఖ రొయ్యల ఎక్సపోర్టర్, వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్ తో ఉన్న సంబంధాల నేపథ్యంలోనే దాడులని భావిస్తున్న వ్యాపార వర్గాలు.