.భారత్ న్యూస్ అమరావతి.మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ కంట్రోల్ లో ఉండండి. తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే సంఘ బహిష్కరణే. ఇకపై ఏపీలో గంజాయికి స్థానం లేదు..