కావలి వారి పల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమం

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పొలం పిలుస్తుంది కార్యక్రమం
కావలి వారి పల్లి ఆర్ బి కే కార్యాలయం లో జరిగింది.ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు క్రీ ష్ణమనేని సావిత్రి ప్రభాకర్ సర్పంచ్ చంగల్ రాయులు,మండల అగ్రికల్చర్ ఆఫీసర్ పుష్పావతి, వెటర్నరీ డాక్టర్ మోహన్ కుమారి, అనిల్,అగ్రికల్చర్ అసిస్టెంట్ రవి,రూపేష్. వార్డ్ మెంబర్ విజయ. జగదీష్,ప్రభావతి, సాంబయ్య,మునుస్వామి, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.