భారత్ న్యూస్ అమరావతి..బారాముల్లాలోని బుటాపత్రి ప్రాంతంలో భద్రతా బలగాలు సోదాలు నిర్వహిస్తున్నాయి

నిన్న బారాముల్లాలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు భారత ఆర్మీ సైనికులు, ఇద్దరు పౌర పోర్టర్లు మరణించారు.

ఒక సైనికుడు, ఒక కూలీ గాయపడ్డారు