భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణా జిల్లా, తాడిగడప మున్సిపాలిటీ:
బందర్ రోడ్డు పవర్ వన్ మాల్ పక్కన అక్రమంగా నిర్మిస్తున్న షాపులు..
మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాల పరంపర కొనసాగింపు..
నాయకుల పేర్లు అడ్డుపెట్టుకొని అక్రమ కట్టడాలు.
పేదవాడు గుడిసె వేయాలి అంటే ఆంక్షలు..
పరపతి ఉంటే గమ్మున ఉంటున్న అధికారులు..
అధికారులకు ప్రభుత్వ జీతంతో పాటు అక్రమ సంపాదన..
అక్రమ కట్టడాలు కూల్చేస్తాను అని ప్రగళ్భాలు పలికి బదిలీ పై వెళ్లిన పాత కమిషనర్ వెంకటేశ్వరవు..
అక్రమ కట్టడాల పై ఇప్పటి వరకు నోరు మెదపని నూతన కమీషనర్ ప్రసాద్..
అధికారుల తీరుతో ప్రభుత్వ అదాయానికి భారీ గండి.