..భారత్ న్యూస్ అమరావతి..సిఎం చంద్రబాబు కరకట్ట నివాసంలో VVIP సదుపాయాల రోడ్లు భవనాల శాఖ ఖర్చు పెట్టనున్న వివరాలు ఇలా ఉన్నాయి.

సీఎం చంద్రబాబు ఇంటి హంగులకు కేవలం రూ.1.44 కోట్లు చేయనున్న ప్రభుత్వం..

సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం రూ.21లక్షలు..

కరకట్ట నివాసం లోపల, బయట నిఘా కోసం రూ.81లక్షలతో సీసీ కెమెరాలు..

సీఎం ఇంటికి వచ్చే వాహనాల తనిఖీలు, నియంత్రణ ,యూవీఎస్ఎస్, హైడ్రాలిక్ బోలార్డ్స్ కోసం రూ.42లక్షలు..