భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,పూర్వం రాజులు శత్రువుల నుంచి రక్షించుకునేందుకు తమ కోటలను దుర్బేధ్యంగా నిర్మించుకునేవారు. రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. కానీ నియంత జగన్ మాత్రం రాజుల కోటలను దాటిపోయే రేంజులో ప్రజాధనం 12.85 కోట్లతో ఇనుప కంచె కట్టుకున్నాడు..వనరులు, ప్రజాధనం వేలకోట్లు దోచుకున్న జగన్‌ని జనం తంతారనే భయంతోనే ఈ కంచె ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు.