.భారత్ న్యూస్ అమరావతి..ఏపీ

🔥అక్రమ వసూళ్లకు అడ్డ గా మారిన
కడప

అధికారుల పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజలపరిస్థితులు మరి ఎట్లా🔥

కడప ఆర్టీవో ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న విజయ భాస్కర్… అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఉండడంతో తిరగబడిన కొంతమంది డ్రైవర్లు.

ఏం చేయాలో దిక్కుతోచ పరుగులు పెట్టిన విజయ భాస్కర్…

దీంతో కడప ఆర్టీవో ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల గుండెల్లో గుబులు మొదలైంది.

ఇంకా భారీ స్థాయిలో కడప ఆర్టిఓ ఆఫీస్ లో వాహనదారులను పట్టిపీడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కొంతమంది డ్రైవర్లు.

నిత్యం ఏదో ఒక సాకుతో తమ వాహనాలకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని డబ్బులు ముట్ట చెప్పితే గాని వాహనాన్ని వదిలిపెట్టడం లేదని డ్రైవర్లు ఆవేదన.

ఇంత నీచమైన అధికారులను ఎక్కడ చూడలేదని తీవ్ర ఆగ్రహం.