భారత్ న్యూస్ విజయవాడ…నల్లపాడు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్.

జగన్ అభిమాని అని చెప్పుకుంటూ గత ప్రభుత్వ హయాంలో టీడీపీపై విమర్శలు చేసిన బోరుగడ్డ అనిల్ని నల్లపాడు పోలీసులు బుధవారం అదుపులో ఉన్నట్లు సమాచారం. ఆయనపై పలు అంశాల్లో గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నల్లపాడు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లపాడు స్టేషన్ కంటే ముందు పట్టాభిపురం స్టేషన్లో అనిల్ను విచారించినట్లు సమాచారం.