భారత్ న్యూస్ విశాఖపట్నం..చంద్రబాబు ఇచ్చిన హామీలకు గ్యారంటీగా బాండ్లు పంచారు: వైఎస్ జగన్
ఇప్పుడు ఆ బాండ్లు, మీరు చెప్పిన మేనిఫెస్టోలు ఏమయ్యాయి?
రాష్ట్రంలో 9 నెలల కాలంలో చేసిన అప్పులు రికార్డులు బద్దలు కొట్టాయి
ఇన్ని అప్పులు చేసినా హామీలు అమలు కాలేదు
వైఎస్ జగన్