..భారత్ న్యూస్ అమరావతి..ఏపీ బీజేపీకి ఇద్దరు నేతలు రాజీనామా

ఏపీ బీజేపీకి ఇద్దరు నేతలు రాజీనామా
సోషల్ మీడియాలో కలకలం రేపిన ఏపీ బీజేపీ నేతల నగ్న వీడియోల ఎఫెక్ట్ వారి పదవులపై పడింది.

గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్‌ల నగ్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.

ఈ వ్యవహారంపై రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. వారిపై అంతర్గత విచారణ జరిపి, గురువారం రాజీనామాలు చేయించింది.

సదరు వీడియోల్లో ఉన్న బీజేపీ మహిళా నేతను పార్టీ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది