..భారత్ న్యూస్ అమరావతి..ఇదివరకు బీమా అంటే సంపాదించే కుటుంబ పెద్ద పేరునే ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబుగారు పేద కుటుంబంలో ప్రతి వ్యక్తికీ బీమా కల్పించి ఆ కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. జగన్ తన హయాంలో 13421 కుటుంబాలకు రూ.229 కోట్ల బీమా పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టాడు.