..భారత్ న్యూస్ అమరావతి…ఉచిత గ్యాస్ సిలిండర్లపై అపోహలను నమ్మొద్దు.

ప్రతి ఒక్కరూ కేవైసి చేసుకోవాలి

ఒక్కరోజే 4.5 లక్షల బుకింగ్స్ వచ్చాయి

ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఐదేళ్లకు రూ.13 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్