..భారత్ న్యూస్ అమరావతి.107 మంది నకిలీ లాయర్లను తొలిగించిన బీసీఐ.
నకిలీ లాయర్ల పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో 2019 నుంచి ఇప్పటివరకు తన జాబితాలోంచి 107 నకిలీ
లాయర్లను తొలిగించినట్లు పేర్కోంది.
వృత్తి నైపుణ్యాన్ని కాపాడేందుకు కొనసాగుతున్న
ప్రయత్నంలో భాగంగా ఒక్క ఢిల్లీలోనే 107 మంది నకిలీ లాయర్ల పేర్లను తొలగించినట్లు బీసీఐ కార్యదర్శి శ్రీమంతో సేన్ తెలిపారు..