.
..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…అయప్ప భక్తులకు గుడ్ న్యూస్
అయ్యప్ప భక్తులకు కేరళ సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
భక్తులకు ఉచిత బీమా కవరేజీని వర్తింపజేయనుంది.సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం
తీసుకున్నారు.
ఆలయానికి వెళ్లే సమయంలో ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.5 లక్షల బీమాను వర్తింపజేస్తారు.
మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అధికారులే ఏర్పాట్లు చేయనున్నారు.
ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పెషల్ బీమాకవరేజీ పథకానికి ప్రీమియం చెల్లించనుంది.