.భారత్ న్యూస్ అమరావతి.ఏపీలో టెట్ కు 86% మంది హాజరు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ముగిసింది. 17 రోజుల పాటు రెండు విడతలుగా ఈ
పరీక్షలు నిర్వహించారు.టెట్ కు మొత్తం 4,27,300మంది దరఖాస్తు చేయగా 3,68,661 (86.28%) మంది హాజరయ్యారు. పేపర్-2ఏ సాంఘిక శాస్త్రం, పేపర్-2బీ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షల రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ‘కీ’ రేపటి నుంచి
వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని కన్వీనర్
ఎంవీ.కృష్ణారెడ్డి తెలిపారు..