భారత్ న్యూస్ విజయవాడ…తూగో జిల్లా.. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లా వేతనం 26 వేలకు చేయాలి అని గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజుకు శుక్రవారం నల్లజర్ల లో ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు వినతిపత్రం అందించారు…

తమ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపారు…

ఫీల్డ్ అసిస్టెంట్లు ఇచ్చిన వినతిపత్రం చూసి ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సానుకూలంగా స్పందించి సీఎం చంద్రబాబు దృష్టిలో పెడతానని వారికి హామీ ఇవ్వడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆనందం వ్యక్తం చేసారు …