..భారత్ న్యూస్ అమరావతి..పలాసలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల లైంగిక దాడికి గురైన ఇద్దరు మైనర్ బాలికల కుటుంబానికి అండగా వైయస్‌ఆర్‌సీపీ
వైయస్‌ఆర్‌సీపీ తరఫున బాధిత కుటుంబాలకి రూ.10 లక్షల ఆర్థిక సాయం ఇటీవల ప్రకటించిన వైయస్ జగన్ గారు
బాధితులకి తాజాగా చెక్ అందజేసిన మాజీ మంత్రులు ధర్మాన కృష్ణ దాస్ గారు, డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు, టెక్కలి వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ గారు, వైయస్ఆర్ సీపీ నాయకులు