భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ టెట్ ఫలితాల్లో మెరిసిన విజయనగరం వాసి అశ్విని.
ఏపీలో విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన కొండ్రు అశ్విని టెట్ ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించారు. పేపర్-1ఏ(SGT)లో ఆమెకు 150 మార్కులకు 150 మార్కులు వచ్చాయి.
2014-16 మధ్య డైట్ పూర్తి చేసిన ఆమె వరుసగా ఐదు టెట్లకు పోటీపడ్డారు.తల్లిదండ్రులు వెంకట లక్ష్మి, కె.శంకరరావు ప్రోత్సాహంతో డిఎస్సీ సాధించాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
*మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ కథనాల కోసం