భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్….పోలీసు ఆంక్షలతో అష్ట దిగ్బంధనం లో చిక్కుకున్న దుర్గమ్మ ఆలయం..

వినూత్న ఆంక్షలతో భక్తులను అష్ట కష్టాలు పెడుతున్న డ్యూటీ పోలీసులు….

అమ్మ దర్శనానికి పడరాని పాట్లు పడుతున్న భక్తులు….

అమ్మ దర్శనం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్న భక్తులు….

దారులు ముసుకుపోవడంతో సాహసం చేసి కొండ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న భక్తులు……

పోలీసు వాహనాలకు రాచ మార్గము…భక్తులకు నరక మార్గమా….???

ఎలాగైనా అమ్మ దర్శనం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న భక్తులకు ఏమైనా జరిగితే ఎవరిది భాధ్యత…???