..భారత్ న్యూస్ అమరావతి..వరుస పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు గారి పై ఏడుస్తున్న వైసీపీ నేతలకు, సైకో @ysjagan కు రెండు ప్రశ్నలు..
చంద్రబాబు గారి సమక్షంలో జగన్, షర్మిల మధ్య ఎంవోయూ జరిగిందా?
తల్లిని కోర్టుకి లాగమని చంద్రబాబు గారు చెప్తే, సైకో జగన్ కోర్టులో పిటిషన్ వేసాడా ?…