..భారత్ న్యూస్ అమరావతి..మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్-1

ఏపీలో చెరువుల్లో చేపలు, రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్ర దేశంలోనే టాప్లో నిలిచినట్లు కేంద్ర గణాంక శాఖ నివేదికలో వెల్లడైంది.

జాతీయ స్థాయిలో ఏపీ వాటా 2011-12లో 17.7 శాతం ఉండగా, 2022-23
నాటికి 40.9 శాతానికి పెరిగింది.

ఆ తర్వాతి స్థానాల్లో బెంగాల్(14.4%), ఒడిశా (4.9%), బిహార్ (4.5%),
అస్సాం (4.1%) ఉన్నాయి.

ఇక పశువుల ఉత్పత్తిలో ఏపీ నాల్గొవ ఉద్యాన ఉత్పత్తుల్లో ఐదో స్థానంలో నిలిచింది.