భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ వైద్యారోగ్యశాఖ కొత్త ప్రణాళిక
*క్యాన్సర్, గుండెపోటు నివారణకు కొత్త ప్రణాళిక
*ఇంటింటా సార్వత్రిక క్యాన్సర్ పరీక్షలు..
*గుండె పరీక్ష కోసం స్టెమీ కార్యక్రమానికి నిర్ణయం
*నేడు ప్రత్యేక యాప్‌లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు నాయుడు