..భారత్ న్యూస్ అమరావతి..Ammiraju Udaya Shankar.sharma News Editor…నేడు ఏపీ కేబినెట్ సమావేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం సచివాలయంలో మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది.
ఈ సమావేశంలో…….
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదిం చిన పలు యూనిట్లకు ఆమోదం తెలుపనున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించనున్నారు.
22ఏ భూముల అంశం చర్చకు వచ్చే అవకాశం.
ఉన్నత విద్యమండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటుపై చర్చ.