.భారత్ న్యూస్ అమరావతి.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన హోం మంత్రి అనిత
హోం మంత్రిగా నేను విఫలమయ్యానని పవన్ కళ్యాణ్ అనలేదు
పవన్ మాటలను బాధ్యతగా తీసుకుని కలిసి పనిచేస్తాము
ఏపీలో మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు పెరిగాయి
ఆర్థిక, రాజకీయ, గంజాయి ముసుగులో.. అనేక ఉన్మాదాలు జరుగుతున్నాయి
నేరస్తులు దొరక్కుండా అప్‌డేట్ అవుతున్నారు.. మా ముందు చాలా టాస్క్‌లు ఉన్నాయి
లా అండ్ ఆర్డర్‌ను పటిష్టం చేయాలి – హోంమంత్రి అనిత….