..భారత్ న్యూస్ అమరావతి..”Road less travel”.. ఛాలెంజ్స్ తీసుకోవటం అంటే నాకు ఇష్టం. ఎక్కడైతే ఓడిపోయానో, అక్కడే పని చేసి, ప్రజల మనసు గెలుచుకుని రికార్డు మెజారిటీతో గెలిచాను. నేను తీసుకున్న మంత్రిత్వ శాఖ కూడా చాలా ఛాలెంజ్స్ తో కూడుకున్నది. ఏ రాజకీయ నాయకుడు అయినా, ఇలా ఛాలెంజ్స్ తీసుకుని, ప్రజలకు మరింత సేవ చేయాలి…