భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,జగన్ విధ్వంసం, దోపిడీ గురించి తెలిసిన టాటా గ్రూప్ ఆయన హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడింది. జగన్ సైకో దాడులకు టాటా పవర్ కంపెనీ కూడా నష్టపోయింది. కోర్టుకెళ్ళింది. చంద్రబాబు దార్శనికత, లోకేష్ కమిట్మెంట్‌తో ఏపీకి టిసిఎస్ వచ్చింది. ఇదేదో తన ఘనత అంటూ జగన్ ఫేక్ ప్రచారం చేసుకుంటున్నాడు. జగన్ అంత ఘనుడైతే, తన ఐదేళ్ల పాలనలో టిసిఎస్ రావాలి కదా! లులు ఎందుకు పారిపోయింది? అమర్ రాజాని ఎందుకు తరిమేశారు? చెప్పండి వైసీపీ ఫేకూస్.