భారత్ న్యూస్ విజయవాడ…ఆంధ్రప్రదేశ్ లోని పలు విద్యుత్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ రోజు శంకుస్ధాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు
రాజధాని అమరావతిలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం నిర్మించిన 400/220KV గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ప్రారంభించారు.