భారత్ న్యూస్ విజయవాడ…సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు…