.భారత్ న్యూస్ అమరావతి..ప్రభుత్వం ఏర్పడిన 120 రోజుల్లో…
అదికూడా గత 5 ఏళ్లపాటు జరిగిన విధ్వంసం నుండి… ఇలాంటి పాజిటివ్ ఫీలింగ్ తీసుకురావడం అంటే మాటలు కాదు !!

బిపిసిఎల్ రిఫైనరీ 60 వేల కోట్లు @ రామాయపట్నం/మచిలీపట్నం,

లులు గ్రూప్ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ & లాజిస్టిక్స్ రంగాల్లో పెట్టుబడులు,

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డెవలప్మెంట్ సెంటర్ @ వైజాగ్,

HCL 2nd ఫేస్ విస్తరణలో 15,000 మందికి ఉద్యోగాల కల్పన,

బజాజ్ ఫైనాన్స్ ఫిన్ టెక్ హబ్ @ వైజాగ్,

ఇండో వింటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ( ఇంజెక్షన్ మౌల్డింగ్),

అట్లాంటా బేస్డ్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ కన్సల్టెంట్ వీ సాఫ్ట్ టెక్నాలజీస్ @ గంభీరం IT పార్క్ వైజాగ్,

బెంగళూరు బేస్డ్ ఇన్వొవొల్యూషన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ @ మెడిటెక్ జోన్, వైజాగ్,

గుజరాత్ బేస్ట్ AGREM టెక్నోసోల్ @ మెడిటెక్ జోన్ వైజాగ్ (మెడికల్ సెన్సార్స్ అండ్ ఎక్విప్మెంట్),

ఇండియన్ డిజైన్ గార్మెంట్స్ & టెక్స్ పోర్ట్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ వస్త్ర పరిశ్రమలు @ మడకశిర,

జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా @ అమరావతి,

ఏసీల తయారీదారు డైకిన్ & బ్లూ స్టార్ సంస్థలు 1000 కోట్లతో విస్తరణ @ శ్రీ సిటీ,

గోద్రెజ్ సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 2,800 కోట్ల పెట్టుబడులు,

బ్రూక్ ఫీల్డ్ సంస్థ రెన్యువబుల్ ఎనర్జీ, గ్రీన్ పవర్ రంగంలో భారీ పెట్టుబడులు,

వియత్నం బేస్డ్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్ విన్ ఫాస్ట్ ఆటోమొబైల్స్ తో చర్చలు,

తైవాన్ బేస్డ్ ఫాక్స్ కాన్ ప్రతినిధుల బృందం.. మెగాసిటీ ఏర్పాటు ద్వారా ఈవీ, డిజిటల్ హెల్త్ మరియు ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ రంగంలో పెట్టుబడులకు గల అవకాశాలపై నారా లోకేష్ గారితో చర్చలు,

ఆతిధ్య, పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్న క్లబ్ మహీంద్రా,

కొప్పర్తి & ఓర్వకల్లు… మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్లకు కేంద్ర ఆమోదముద్ర,

రాష్ట్రంలో ఏర్పాటు కానున్న విద్యా, వైజ్ఞానిక సంస్థలు :
XLRI మ్యానేజ్మెంట్ స్కూల్,
అపోలో హెల్త్ యూనివర్సిటీ,
రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయనున్న గూగుల్ సంస్థ,
ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్ వారిచే రోబోటిక్స్ యూనివర్సిటీ,
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI యూనివర్సిటీ,

ఈ నెలాఖరున శాన్ ఫ్రాన్సిస్కోలో జరగబోవు ఐటీ సర్వ్ అలయెన్స్ సినర్జీ 2024 కాంక్లేవ్ లో IT మంత్రి పాల్గొంటున్నారు ! ఇంకా పెట్టుబడులు వస్తాయి అందరి చూపు AP వైపు నే

ఇంకా మనకు 4 సంవత్సరాల 9 నెలల సమయం ఉంది… మన ఆకాంక్షలన్నీ NDA కూటమి ప్రభుత్వం రూపంలో వాస్తవరూపం దాల్చబోతున్నాయి