భారత్ న్యూస్ రాజమండ్రి…ఏసీబీ వలలో కళాశాల ప్రిన్సిపాల్..

ప్రకాశం జిల్లా:

ఏసీబీ వలకి చిక్కిన చీమకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్..

ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జీతం బిల్లు పెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్..

17,500 లంచం తీసుకుంటుండగా ప్రవీణ్ కుమార్ ని పట్టుకున్న ఏసిబి అధికారులు..

ప్రవీణ్ కుమార్ ని విచారిస్తున్న ఏసీబీ అధికారులు..