పంట పొలాలను ధ్వంసం చేసిన ఏనుగులు మంద
పాకాల (భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం చంద్రగిరివారిపల్లి,ఎస్టి కాలనీ,వరదప్ప నాయుడుపేట,వల్లివేడు,ఇ-పాలగుట్టపల్లిలో సోమవారం రాత్రి పరిసర ప్రాంతాల పంట పొలాల్లో ఏనుగులు మంద సంచారం,పంట పొలాలు ధ్వంసం చేశాయి,రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆదుకోవాలని కోరారు.