మదనపల్లెకు సంభందించిన జనసేన నాయకుల వల్ల నష్టపోయి ఆత్మహత్య
..భారత్ న్యూస్ మచిలీపట్నం,మదనపల్లెకు సంభందించిన జనసేన నాయకుల వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ వీడియో తీసుకున్న కలికిరి జనసేన మండల అధ్యక్షుడు. పోలీసులు సకాలంలో స్పందించి టెక్నాలజీ ఆధారంగా అతడున్న స్థలాన్ని కనుగొని ప్రాణాలతో క్షేమంగా పట్టుకోగలిగారు.త్వరిత గతిన స్పందించి…