భారత్ న్యూస్
చివరి దశ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.
ఈ ఎన్నికల ఫలితాలు కొత్త దిశను సూచిస్తాయి. చాలామంది ఎన్నోకలలు కంటూ వాగ్ధానాలు చేస్తున్నారు.
వారికి ఇవే చివరి ఎన్నికలవుతాయి. రిజర్వేషన్లపై దేశప్రజలను జాగృతం చేసేందుకే నేను మాట్లాడాను.
ఎస్సీ, ఎస్టీ, బీసీలను విపక్ష నేతలు చీకట్లో ఉంచాలనుకుంటున్నారు. -మోడీ