విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!

May 20, 2025,

విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌!
విజయవాడ-బెంగళూరు మధ్య రైలు ప్రయాణం చేసేవారికి ప్రభుత్వం గుడ్‌ న్యూస్ చెప్పబోతుంది. ఈ రూట్‌ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడిపేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నార్మల్‌గా తొమ్మిది గంటలుగా ప్రయాణించాల్సి వస్తే, వందేభారత్‌ రైలు వల్ల సుమారు మూడు గంటల సమయం ఆదా కానుంది. ఈ రైలు బెంగళూరు వెళ్లే వాళ్లకే కాకుండా తిరుపతి వెళ్లే వారికి కూడా యూజ్ అవుతుంది.