అమరావతి :
భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీలో 39 మంది జిల్లా కోర్టు సిబ్బంది బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ
అమరావతి :
ఏపీలో 39 మంది కోర్టు సిబ్బందిని బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 26 మంది చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్, 8 మంది సీనియర్ సూపరింటెండెంట్లు, ఐదుగురు ఇతర ఉద్యోగులు ఉన్నారు. వీరు ఈ నెల 21 లోపు రిలీవ్ అయి 28లోగా కొత్త బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
